21న కుందూరు…. 22న కందుల….. 23న ఇమ్మడిలు నామినేషన్లకు సిద్ధం

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి మాజీ శాసనసభ్యులు కేపి కొండారెడ్డి తనయుడు, ఉడుముల శ్రీనివాసులురెడ్డి అల్లుడు అయిన కుందూరు నాగార్జునరెడ్డి……… అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 22న మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కందుల నారాయణరెడ్డి………. అలాగే జనసేన పార్టీ అభ్యర్థిగా స్వర్గీయ మాజీ శాసనసభ్యులు నక్కా వెంకటయ్య మనువడు, పూల వెంకటసుబ్బయ్య అల్లుడు అయిన ఇమ్మడి కాశీనాధ్ 23న నామినేషన్లు దాఖలు చేయడానికి ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం.