రాజకీయం

జిల్లాలో 10 శాసనసభ 2పార్లమెంట్ స్ధానాలు తెదేపా సొంతం : జిల్లా గ్రంధాలయం చైర్మన్ వైవి సుబ్బారావు

January 23, 2019

ప్రకాశం జిల్లా పరిధిలోని ఒంగోలు బాపట్ల లోక్ సభ స్ధానంలో మరియు జిల్లాలో 10శాసనసభ స్ధానాలను తెలుగు దేశం పార్టీ కైవసం చేసుకుంటుందని ప్రకాశం జిల్లా గ్రంథాలయ చైర్మన్ వైవి సుబ్బారావు అన్నారు. పొదిలి పట్టణానికి విచ్చేసిన సందర్భంగా పొదిలి టైమ్స్ ప్రతినిధి నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి జిల్లాలో ప్రాధాన్యత తగ్గలేదని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ప్రజలు అర్ధం చేసుకున్నారని 2లోక్ సభ మరియు 10శాసనసభ స్థానాలలో […]

Read More

తెలుగు యువత ఆధ్వర్యంలో లోకేష్ జన్మదిన వేడుకలు

January 23, 2019

నారా లోకేశ్ జన్మదిన వేడుకలు తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును జిల్లా తెలుగు దేశం పార్టీ నాయకులు వెలిశెట్టి వెంకటేశ్వర్లు కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు జ్యోతి మల్లి, జి నరసింహారావు, వెంకట్రావు, వరికూటి వెంకటేశ్వర్లు, షేక్ గౌస్ బాషా, తెలుగు యువత నాయకులు ముల్లా జిందాబాషా, ముల్లా జిందాబాషా (హేచ్ వై డి), ముల్లా మున్సూర్, షేక్ రియాజ్, తులసీ, […]

Read More

ఘనంగా లోకేశ్ జన్మదిన వేడుకలు

January 23, 2019

ఆంధ్రప్రదేశ్ ఐటి మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే బుధవారంనాడు స్ధానిక విశ్వనాథపురం ఆంజనేయస్వామి గుడి నుండి పెద్ద బస్టాండ్ వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించిన అనంతరం జన్మదిన కేకును కోసి పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గునుపూడి భాస్కర్, సామంతపూడి నాగేశ్వరరావు,యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, షేక్ రసూల్, ముల్లా ఖుద్దూస్, షేక్ షబ్బీర్, షేక్ యాసిన్, తెలుగు మహిళా నాయకులు షేక్ […]

Read More

పౌరసరఫరాల సంస్థ గిడ్డంగి ప్రారంభోత్సవ సభలో జంకె కు చేదు అనుభవం….. సభా ప్రాంగణం నుండే తిరుగుప్రయాణం

January 23, 2019

పౌరసరఫరాల సంస్థ గిడ్డంగి ప్రారంభోత్సవ సభలో మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి చేదు అనుభవం ఎదురవ్వడంతో ప్రాంగణం నుండే వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే స్థానిక మార్కాపురం అడ్డరోడ్డు వద్ద నూతనంగా నిర్మించిన పౌరసరఫరాల సంస్థ గిడ్డంగిని బుధవారంనాడు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ చైర్మన్ చల్లా రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రామకృష్ణారెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ దివి శివరాం, మార్కాపురం నియోజకవర్గం […]

Read More

జనవరి 30న మార్కాపురం తెదేపా అభ్యర్థి ఖరారు చేసే అవకాశం…..

January 23, 2019

జనవరి 30వ తేదీన మార్కాపురం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకి వెళితే ఈ నెల 30వ తేదీన మార్కాపురం అభ్యర్థిని ఖరారు చేసేందుకు పార్టీ అధిష్ఠానం యోచిస్తోందని పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు టికెట్ ఆశిస్తున్న నేతలు తమదైన శైలిలో వారు వారు పావులు కదుపుతున్నారని…… ఈ రేసులో ప్రస్తుత మంత్రి సిద్దా రాఘవరావు, ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల […]

Read More

కందులకు పార్టీ అధిష్ఠానం ఏం గిఫ్ట్ ఇవ్వనుంది…..?

January 23, 2019

మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ఖరారు చేసే విషయంలో రేసులో ఉన్న నేతలను అమరావతికి రావాలని అధిష్ఠానం ఆదేశించింది. ఇప్పటికే పలువురు నేతలు అమరావతి చేరుకోగా రేపటి నుండి చర్చలు జరిపి ఈ నెల 30న అభ్యర్థి ఖరారు చేసే యోచనలో ఉండగా……. నియోజకవర్గ రాజకీయాలలో ఈ విషయమై కీలక చర్చ జరుగుతోంది. ఇప్పటి ఇన్ఛార్జ్ కందుల నారాయణరెడ్డి టికెట్ పై ధీమా వ్యక్తం చేస్తుండగా….. మార్కాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు ఇప్పటికే పలు […]

Read More

త్వరలో ఏ.పి.కి.కేసీఆర్.. తలసాని

January 17, 2019

తెలంగాణలో స్థిరపడిన ఏపీ ప్రజలకు అండగా ఉంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఏపీ అభివృద్ధికి తాము అడ్డుపడుతున్నామంటూ తెదేపా నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏపీకి వెళ్తున్నారని, భవిష్యత్‌లో అక్కడ కూడా రాజకీయాలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. అక్కడ అవినీతి పెరిగిపోయిందని, ప్రచార ఆర్భాటమే ఎక్కువగా కనిపిస్తోంది విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ […]

Read More

త్వరలో ఏ.పి.రాజకీయాల్లో పెను మార్పులు…!

January 17, 2019

జగన్ తో కె.సి.ఆర్. అమరావతి భేటి తరువాత సంచలన ప్రకటన…! బి. సి.ఓటర్లే టార్గెట్ గా కొత్త వ్యూహం..! ఇప్పటికే ఏ.పి.లో కుల సంఘాల నాయకులతో మాట్లాడిన కె.సి. ఆర్..! జాతీయ నేతలతో కలిసి విజయవాడ,రాజమండ్రి,విశాఖపట్నం, తిరుపతి లో సభలకు హాజరు…! ఇప్పటికే అధికార పార్టీ వెలమ నాయకులతో కె.సి.ఆర్ వ్యూహం..! 2019 ఏ.పి.లో.రాజకీయాల్లో అనూహ్య మార్పులు…! ఫిబ్రవరిలో కె.సి.ఆర్.మొదటి సభకు ఏర్పాట్లు…!

Read More

జనసేన ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ…. ద్విచక్ర వాహన ర్యాలీ సామాజిక న్యాయం జనసేనతోనే….. జిల్లా నాయకులు చంద్ర శేఖర్ యాదవ్

January 13, 2019

జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ ద్విచక్ర వాహనాల ర్యాలీని జనసేన కార్యకర్తలు భారీ స్ధాయిలో నిర్వహించారు. వివరాలు లోకి వెళితే జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని కాటూరి వారిపాలెం నందు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా నాయకులు బైరబోయిన చంద్రశేఖర్ యాదవ్ ఆవిష్కరించారు. తొలుత ఆంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాటూరి వారిపాలెం నుండి మార్కాపురం అడ్డురోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్ర శేఖర్ యాదవ్ […]

Read More

బిసిలు అండగా ఉండండి మీకు జనసేన ఎప్పుడు అండగా ఉంటుంది జనసేన పార్టీ జిల్లా నాయకులు చంద్ర శేఖర్ యాదవ్

January 13, 2019

వెనుకబడిన తరగతులకు చెందిన వారు జనసేన పార్టీకి అండగా ఉండండి మీకు జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన పార్టీ జిల్లా నాయకులు బైరబోయిన చంద్ర శేఖర్ యాదవ్ అన్నారు. వివరాల్లోకి వెళితే స్ధానిక రోడ్లు భవనముల అతిధి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన బిసికులాల సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ బిసిలకు రాజ్యాధికారం వాటా జనసేన పార్టీ ద్వారానే సాధ్యమని రాబోయే ఎన్నికల్లో అధిక స్ధానాలు బిసిలకు కేటాయించే విధంగా జనసేన […]

Read More