వినోదం

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌.. మరో అప్‌డేట్‌ ఇచ్చిన వర్మ

January 23, 2019

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్‌ జీవితంలోనే కీలక ఘట్టాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎన్నో వివాదాలకు కేంద్రబింధువైంది. ఇప్పటికే టీడీపీ వర్గాలు వర్మ సినిమాపై మండిపడుతున్నారు. అయితే వర్మ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఇప్పటికే రెండు పాటలతో పాటు కీలక పాత్రల దారులను పరిచయం చేసిన వర్మ మరో అప్‌డేట్ ఇచ్చాడు. అంతేకాదు వర్మ ప్రకటనలకే పరిమితమయ్యాడా..? నిజంగానే సినిమా తీస్తున్నాడా అన్న […]

Read More

దరిశి డిఎస్పీగా నాగరాజు నియామకం

January 22, 2019

దరిశి నూతన డిఎస్పీగా కె నాగరాజును నియమించారు. గతంలో ఏసీబీ డిఎస్పీగా కడపనందు విధులు నిర్వహిస్తున్న నాగరాజును దరిశి డిఎస్పీగా బదిలీ చేస్తూ ఈ మేరకు మంగళవారంనాడు రాష్ట్ర పోలీసుశాఖ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీచేశారు.

Read More

బంగారం పేరుతో ఘరాన మోసం……..ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు…….. 3లక్షల50వేలు స్వాధీనం

January 3, 2019

లంకెబిందెల్లో బంగారం దొరికిందని తక్కువ ధరకు ఇస్తామని ఘరానా మోసానికి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే మర్రిపూడి మండలం పొన్నూరు గ్రామానికి చెందిన కిన్నెర శ్యాం కుమారుడికి 40రోజులక్రితం పొదిలి రథంరోడ్డు నందు కొంత మంది వ్యక్తులు తమకు పునాదులు తవ్వుతుండగా రెండు లంకెబిందెలు దొరికాయని ఒక దానిలో బంగారం ఒక దానిలో వెండి ఉందని బంగారం అతి తక్కువ ధరకు(8లక్షలకే) ఇస్తామని కర్నాటక రాష్ట్రం బళ్లారి రావాలని సెల్ నెంబర్ ఇచ్చి […]

Read More

నాపై కంప్లైంట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు: ఆర్జీవీ

December 22, 2018

ఆర్జీవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ‘వెన్నుపోటు’ పాటపై తెలుగునాట తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆయన చిత్రపటాలను తగలబెడుతున్నారు. దీనిపై తనదైన శైలిలో సెటైర్ వేశారు ఆర్జీవీ. ఏపీలో ఓ చోట జరిగిన నిరసనలో కొంతమంది కార్యకర్తలు వర్మ ఫొటోలకు నిప్పంటిస్తూ, వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ… ‘‘వాళ్ల ముఖాల్లో కోపం కనపడటం లేదు.. వాళ్లు నవ్వుతూ.. ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా జాయిన్ కావచ్చా.. […]

Read More

తన ఇంటిని సీజ్ చేయడంపై హైకోర్టును ఆశ్రయించిన హీరో ప్రభాస్

December 19, 2018

నందిని హిల్స్ లోని గెస్ట్ హౌస్ సీజ్,ఆక్రమిత స్థలంలో ఉందన్న రెవెన్యూ అధికారులు..స్టే కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన ప్రభాస్..ఆక్రమిత స్థలంలో ఉందంటూ తన గెస్ట్ హౌస్ ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో ప్రభాస్ నేడు హైకోర్టును ఆశ్రయించారు.నందిని హిల్స్ లోని తన ఇంటికి తాళం వేసిన అధికారులు, నోటీస్ అంటించారని చెబుతూ, తాను ఇంటిని క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసివున్నానని, దానిపై నిర్ణయం వెలువడకుండానే ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నించారు.రెవెన్యూ […]

Read More