జాతీయ వార్తలు

 ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంకా గాంధీ

January 23, 2019

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రియాంకా గాంధీకి ప్రముఖ రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభినందనలు తెలిపారు. ఇది భారత రాజకీయాల్లోనే సుదీర్ఘ కాలంగా ఎదురుచూసిన సందర్భమని ఆయన పేర్కొన్నారు. తూర్పు యూపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీకి బాధ్యతలు అప్పగిస్తూ ఆమె సోదరుడు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఇవాళ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ… ‘‘భారత రాజకీయాల్లోనే అత్యంత సుదీర్ఘకాలంగా ఎదురుచూసిన […]

Read More

యస్పీ బీయస్పీ చెరో 38 స్ధానాల్లో పోటి పొత్తు ఖరారు ఆర్ఎల్డీ 2 స్ధానాల్లో సోనియా రాహుల్ పోటీ చేసే 2 స్ధానాల్లో మద్దతు

January 12, 2019

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాజ్‌ వాదీ పార్టీ(ఎస్‌పీ) బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ) అధినేతలు మాజీ ముఖ్యమంత్రిలు మాయవతి అఖిలేశ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. లక్నో లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో భాగంగా లోక్‌సభ సీట్ల పంపకంపై అనుసరించే విధానాలను తెలిపారు. బీజేపీని ఓడించాలనే ఏకైక లక్ష్యం, ప్రజలకు మేలు చేయాలనే తలంపుతోనే చరిత్రాత్మక పొత్తుకు సిద్ధపడినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ కోసం అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల్లో పోటీచేయబోమని.. అయితే […]

Read More

ఆ ఇద్దరు మహిళలు ఎవరు..? * శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న బిందు, కనకదుర్గ

January 3, 2019

అమ్మినికి 42 ఏళ్లు. కనకదుర్గకు 41 ఏళ్లు. వీరిరువురు బుధవారం తెల్లవారు జామున శబరిమలలోని అయ్యప్ప ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. ఇంతకు వీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వీరి జీవిత నేపథ్యం ఏమిటీ? పదేళ్లకుపైగా యాభై ఏళ్లకు లోపు వయస్సున్న మహిళలు ఆలయంలోకి ప్రవేశించరాదంటూ ఆరెస్సెస్, హిందూత్వ సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వీరెందుకు ఈ సాహసానికి ఒడిగట్టారు? బిందు, కనకదుర్గ డిసెంబర్‌ 24వ తేదీనే అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. […]

Read More

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

December 27, 2018

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. వివరాలు లోకి వెళితే గురువారం లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రెవేశ పెట్టాగా ప్రతిపక్ష పార్టీలు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. నాలుగు గంటల చర్చ అనంతరం లోక్‌సభలో బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించగా 245 ఓట్లు అనుకూలంగా, 11 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. కాంగ్రెస్‌, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేశాయి. లోక్‌సభలో ఓటింగ్‌ సందర్భంగా బీజేపీ ఎంపీలు ‘భారత్‌ మాతాకి జై’ అంటూ నినాదాలు […]

Read More

టీఆర్ఎస్ గూటికి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు?

December 22, 2018

టీఆర్‌ఎస్‌ గూటికి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు సండ్ర, మెచ్చా నాగేశ్వరరావు అనుచరులతో రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 26 తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో సండ్ర వెంకటవీరయ్య, అశ్వరావుపేట నియోజకవర్గంలో మచ్చా నాగేశ్వరరావు టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే.

Read More

జగన్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ

December 21, 2018

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి 46వ జన్మదిన వేడుకలు సందర్భంగా విద్యార్థులకు పరీక్ష సామగ్రిని పంపిణీ చేశారు. శుక్రవారం స్ధానిక నందిపాలెం గ్రామం నందు వైసీపీ యూత్ మండల ప్రధాన కార్యదర్శి పొదిలి ఏడుకొండలు నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం ఏర్పాటు చేసిన జన్మదిన శుభాకాంక్షల కేకును కోసి కార్యక‌ర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో […]

Read More

కొత్త నోట్లుకు సంబంధించి సంచలన ప్రకటన చేసిన ఆర్బీఐ

December 20, 2018

నోట్ల రద్దు నేపథ్యంలో విడుదల చేసిన కొత్త 200, 2000 నోట్లకు సంబంధించి ఆర్బీఐ తాజాగా కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. పొరపాటున కొత్త నోట్లు చిరిగిపోతే వాటిని బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవడం ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది. పలు కారణాలను పేర్కొంటూ బ్యాంకులు చిరిగిన నోట్లను తీసుకోవడానికి తిరస్కరిస్తున్నాయి. దీంతో చిరిగిన నోట్లను మార్పిడి చేసుకునే విషయంలో ఆర్బీఐ కొన్ని నిబంధనలు జారీ చేసింది. ఆర్బీఐ పేర్కొన్న నిబంధనల ప్రకారం.. చిరిగిన నోట్ల మార్పిడి అనే […]

Read More

కూటమికి షాక్…ఇద్దరు నేతల గుడ్ బై

December 20, 2018

మహాకూటమిలో కలకలం చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ లో మాయావతిని మేనత్త (బువా) అని అఖిలేశ్ యాదవ్ ను  (భతీజా) మేనల్లుడు అని రాష్ట్రంలో సంబోధిస్తుంటారు. అయితే ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ కు షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఆర్ ఎల్డీని కలుపుకొని కాంగ్రెస్ – బీజేపీయేతర ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. సీట్ల పంపకంపై ఈ మూడు పార్టీల మధ్య అవగాహన కూడా కుదిరినట్టు హిందీ దినపత్రిక దైనిక్ జాగరణ్ వెల్లడించింది. మాయావతి పుట్టినరోజు అయిన జనవరి […]

Read More

GSLV F-11 రాకెట్ ప్రయోగం విజయవంతం

December 19, 2018

శ్రీహరికోట : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్- ISRO మరో ప్రయోగాన్ని విజయవంతం చేసింది. జీశాట్ 7-ఎ ఉపగ్రహాన్ని మోసుకుంటూ… GSLV F-11 రాకెట్ రివ్వుమంటూ నింగిలోకి ఎగిరింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ … రెండో ప్రయోగ వేదిక నుంచి సాయంత్రం 4.10కి ఈ ప్రయోగాన్ని నిర్వహించింది ఇస్రో. ఇండియా మరో గర్వకారణమైన అంతరిక్ష ప్రయోగాన్ని చేసిందని సైంటిస్టులు చెప్పారు. ఈ ప్రయోగానికి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు కౌంట్ […]

Read More