ఉత్తమ ప్రతిభ పురస్కారం అందుకున్న రుచిత

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

ప్రకాశం జిల్లా ఉత్తమ  ప్రతిభా పురస్కారాన్ని రుచిత అందుకున్నారు.

వివరాల్లోకి వెళితే గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని బంగోలు పెరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పురస్కార సభలో   జిల్లా ఉత్తమ   పురస్కారాన్ని  మర్రిపూడి మండలం కాకర్ల గ్రామంలోని వైద్యశాల నందు పనిచేస్తున్న యన్ రుచిత జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి రాజ్యలక్ష్మి చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో  వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.