పొదిలిటైమ్స్….. ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలు అవార్డు గ్రహీత లీలమ్మ

ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలు అవార్డు గ్రహీతగా గ్రామ పంచాయితీలో పనిచేస్తున్న లీలమ్మకు పొదిలిటైమ్స్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు. పొదిలి పంచాయితీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న ఆమె క్రమం తప్పకుండా విధులకు హాజరవుతూ చిత్తశుద్ధితో పనిచేయడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని పొదిలిటైమ్స్ యాజమాన్యం ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలు అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.