ఉత్తమ ప్రతిభ పురస్కారం అందుకున్న గాంధీ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

ప్రకాశం జిల్లా ఉత్తమ  ప్రతిభా పురస్కారాన్ని పొదిలి కి చెందిన తెల్లమేకల గాంధీ అందుకున్నారు.

వివరాల్లోకి వెళితే గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని బంగోలు పెరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పురస్కార సభలో  జిల్లా ఉత్తమ   పురస్కారాన్ని  పొదిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నందు పనిచేస్తున్న తెల్లమేకల గాంధీ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మరియు యస్పీ మలిక  గార్గ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో  వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.