మహిళా పోలీసులు కీలకమైన పాత్ర పోషించాలి – డియస్పీ

మహిళా పోలీసులు కీలకమైన పాత్ర పోషించాలి – డియస్పీ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

మహిళా పోలీసులు కీలకమైన పాత్ర పోషించాలని దరిశి డియస్పీ నారాయణ స్వామి రెడ్డి అన్నారు.

వివరాల్లోకి వెళితే సోమవారం నాడు దారిని రోడ్డు లోని స్థానిక మంజునాథ కళ్యాణ మంటపం నందు పొదిలి సిఐ సుధాకర్ రావు అధ్యక్షతనతో దరిశి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న మహిళా పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేర పరిశోధన, ట్రాఫిక్, శాంతి భద్రతలు, బందోబస్తు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి, సిఐ యు సుధాకర్ రావు ,దరిశి సిఐ భీమా నాయక్ , కనిగిరి సిఐ పాపారావు ,పామురు సిఐ కొండవీటి శ్రీనివాసరావు ,పొదిలి శ్రీహరి మర్రిపూడి యస్ఐ అంకమరావు కొనకనమిట్ల అదనపు బాధ్యతలు యస్ఐ షేక్ వదూద్ దొనకొండ యస్ఐ కె అంకమ్మ రావు, తాడివారిపల్లి యస్ఐ ముక్కంటి,దర్శి యస్ఐ చంద్రశేఖర్ రావు , కురిచేడు యస్ఐ శివ నాగరాజు, తాళ్లూరు యస్ఐ నరసింహ రావు ముండ్లమూరు యస్ఐ మల్లిఖార్జున రావు,కనిగిరి యస్ఐ ప్రసాద్ , వెలిగండ్ల యస్ఐ విశ్వనాథ రెడ్డి , పొన్నలూరు యస్ఐ రమేష్ బాబు గారు పీసీ పల్లి యస్ఐ ప్రేమ్ కుమార్ , హనుమంతునిపాడు యస్ఐ కృష్ణ పావని , పామూరు యస్ఐ సురేష్ , సియస్ పురం శివ బసవ రాజు మరియు సబ్ డివిజన్ పరిధిలోని మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు .