తేదేపాకు రాజీనామా చేసిన ఇమ్మడి

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి ఇమ్మడి కాశీనాధ్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శనివారంనాడు సాయంత్రం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు.