జనసేన లో చేరిన ఇమ్మడి

 

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి ఇమ్మడి కాశీనాధ్ తెదేపాకు శనివారంనాడు సాయంత్రం రాజీనామా చేసిన విషయం తెలిసిందే…….

అనంతరం శనివారం రాత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఇమ్మడి ఆయన చేతులమీదుగా పార్టీ కండువా కప్పుపుకుని పార్టీలో చేరారు.